dark-mode

Great Andhra

Masooda review: మూవీ రివ్యూ: మసూద.

టైటిల్: మసూద రేటింగ్: 2.5/5 తారాగణం: సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిల రామ్, సత్యం రాజేష్ తదితరులు సంగీతం: ప్రశాంత్ విహారి కెమెరా: నగేష్ బానెల్ కళ: క్రాంతి…

Author Avatar

Greatandhra

masooda movie review in telugu

టైటిల్: మసూద రేటింగ్: 2.5/5 తారాగణం: సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిల రామ్, సత్యం రాజేష్ తదితరులు సంగీతం: ప్రశాంత్ విహారి కెమెరా: నగేష్ బానెల్ కళ: క్రాంతి ప్రియం ఎడిటర్: జెస్విన్ ప్రభు నిర్మాత: రాహుల్ యాదవ్ నక్క దర్శకత్వం: సాయికిరణ్ విడుదల తేదీ: నవంబర్ 11, 2022

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మళ్లి రావా వంటి ప్రశంసలు పొందిన చిత్రాలు నిర్మించిన రాహుల్ యాదవ్ ఈసారి ఈ హారర్ చిత్రంతో ముందుకొచ్చారు. దీనికి సాయికిరణ్ దర్శకుడు. 

వేరే పెద్ద సినిమాలేవీ లేకుండా సోలో రిలీజ్ గా ఈ చిత్రం థియేటర్స్ కి రావడం ఒక ప్లస్ పాయింట్. లేకపోతే దీనిమీద ఆడియన్స్ దృష్టి పడడం కొంచెం కష్టమయ్యేది. 

విషయంలోకి వెళితే ఇదొక రొటీన్ హారర్ కథాంశమే. ఒకమ్మాయికి దెయ్యం పట్టడం, దానిని వదిలించడానికి తల్లి పడే తపన, ఆమెకి సాయం చేసే ఒక యువకుడు. ఇదే ప్రధాన కథ. అయితే ఇక్కడ పట్టిన దెయ్యం, విడిపించే వైనం అంతా ఇస్లాం మతానికి సంబంధించి ఉన్నాయి. అదొక్కటీ కాస్త కొత్తదనం అనుకోవచ్చు. 

సినిమా మొదలవడమే ఆసక్తికరంగా ఉంది. పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో చాలా ప్రామిసింగ్ గా అనిపిస్తుంది. ఏం జరుగుతోందో తెలియకపోయినా ఏదో జరుగుతోందన్న ఆసక్తిని ఆ తొలి కొన్ని నిమిషాలు కలిగించింది. కానీ క్రమంగా నెరేషన్లో వీక్ పాయింట్స్ బయటపడ్డాయి. 

సినిమా మొదలై 45 నిమిషాలు గడుస్తున్నా కాన్-ఫ్లిక్ట్ పాయింట్ కనపడదు. ఈ సినిమాకి ప్రధానమైన మైనస్ సంభాషణలు. డైలాగ్స్, కౌంటర్స్ పరమ వీక్ గా రాసుకున్నారు. అలాగే ఎడిటింగ్ కూడా సహనపరీక్ష పెట్టింది. ఏకంగా 160 నిమిషాల సినిమా అంటే భరించడం ఎంత కష్టమో వెరే చెప్పక్కర్లేదు. కట్ చేయడానికి పెద్దగా ఏదీ లేదని బుకాయించడానికి కూడా లేదు. సెకండాఫులో డ్రాగ్ ని తగ్గించడానికి పూర్తి స్కోప్ ఉంది. 

ఆ రెండూ మినహాయిస్తే మిగిలిన విషయాల్లో కంప్లైంట్స్ కనపడవు. ఆర్టిస్టులు పెద్ద స్టార్స్ కాకపోయినా ఆయా పాత్రలకి తగ్గట్టుగా అభినయించారు. ఈ సినిమాకి అసలు హీరోలు బ్యాక్ గ్రౌడ్ స్కోర్ మరియు సినిమాటోగ్రఫీ. 

చాలా చోట్ల భయపెట్టే సన్నివేశాలున్నాయి. కొన్ని సీన్స్ ప్రెడిక్టెబుల్ గా ఉన్నా సౌండ్ ఎఫెక్ట్స్ వల్ల హారర్ వర్కౌట్ అయింది. 

కథ పరంగా చూస్తే ఇక్కడ దెయ్యానికి అన్ని సినిమాల్లోలాగ రివెంజ్ డ్రామా ఉండదు. దానివల్ల హుక్ పాయింట్ బలంగా కనపడదు. హీరోకి, బాధిత కుటుంబానికి బంధమేమీ ఉండదు. ఫలితంగా డ్రామా కన్విన్సింగ్ గా అనిపించదు. హారర్ మాత్రం పండింది. 

ఇలాంటి సినిమాల్లో ఎంతో బలంగా ఉండాల్సిన ఇంటర్వల్ బ్యాంగ్ రొటీన్ గా ఉండి తేలిపోయింది. 

సెకండాఫులో ఉత్కంఠ గొలిపే సన్నివేశాలున్నా అవి డ్రాగ్ అయి నిట్టూర్పులు తెప్పిస్తాయి. 

ఇందులో సంగీత సైన్స్ టీచర్ గా కనిపిస్తుంది. హీరోయిన్ గా కావ్య కళ్యాణ్ రామ్ కి కథలో పెద్ద పాత్ర లేదు. హీరో పక్కన ఒక హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉన్నట్టుందంతే. ఇంతకీ హీరో తిరువీర్ భయస్థుడి పాత్రలో ఎంతో వినోదాన్ని పంచే స్కోపున్నా స్క్రిప్ట్, డైలాగ్ సహకరించగ పెద్దగా ఏమీ చేయలేకపోయాడు. నిజానికి అప్పుడేప్పుడో వచ్చిన “లింగబాబు లవ్ స్టోరీ” మాదిరిగా హీరో క్యారక్టరైజేషన్ మీద ఒక ట్రాక్ నడిపుండాలిసింది. 

దెయ్యం పట్టే పాత్రలో నటించిన అఖిల మాత్రం బాగా చేసింది. 

బాబాగా సత్యం రాజేష్, రిజ్వాన్ గా శుభలేఖ సుధాకర్ తమ పని తాము చేసారు. 

అక్కడక్కడ భయపెడుతూ, మధ్యమధ్యలో సహనపరీక్ష పెడుతూ…ఓవరాల్ గా పర్వాలేదననిపించే హారర్ చిత్రం ఈ “మసూద”. అయితే తాము తీసిన సినిమా మీద విపరీతమైన నమ్మకమో ఏమో సీక్వెల్ కి లీడ్ ఇవ్వడానికి క్లైమాక్స్ ముగిసాక సుమార్ 5 నిమిషాలు తీసుకున్నారు. అంటే మసూద-పార్ట్ 2 కూడా ఉండవచ్చేమో. తక్కువ బడ్జెట్లో తీసినా కూడా ఈ సినిమాకి ఒక ఫ్రాంచైజ్ వేల్యూ కలిపించాలనుకునే ఆలోచన బాగానే ఉంది. మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ ఉన్నాయి కనుక భయపడాలనుకుంటే థియేటర్ కి వెళ్ళొచ్చు. ఓటీటీలో అంత భయం కలగకపోవచ్చు. 

బాటం లైన్: కొంత ఉలికిపాటు, కాస్త గగురుపాటు

Sakshi News home page

Trending News:

Sakshi Cartoon 28-08-2024

సాక్షి కార్టూన్ 28-08-2024

Airport style procedures at Secunderabad station for Security

సికింద్రాబాద్‌: రైల్వే ప్రయాణికులకు ముఖ్యగమనిక, ఇక నుంచి..

వేలాదిమంది ప్రయాణికులు...

Daily Horoscope Aug 28 2024 Telugu Rasi Phalalu Today

దినఫలం ఆగష్టు 28: ఈ రాశి వారికి ఈ రోజు అన్ని మంచి ఫలితాలే

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: బ.దశమి

Sakshi Cartoon 28-04-2024

మూడో ప్రపంచ యుద్దం దిశగా వెళ్దాం సారే వెళ్తున్నాం!!

Tollywood Hero Naga Chaitanya Responds On N Convention Issue

ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత.. తొలిసారి స్పందించిన నాగచైతన్య!

అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీలో నటిస్తున్నారు.

Notification

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీకి కీ�...

జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమ...

సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రిగా ఉన్న స...

పశ్చిమగోదావరి, సాక్షి: తాడేపల్లిగూడె...

విజయవాడ, సాక్షి: ఎన్నో అనుమానాల మధ్యే ...

సాక్షి, అనంతపురం: టీడీపీ ఎమ్మెల్యే జే�...

సాక్షి, తాడేపల్లి: ఏపీలో నారా వారి రెడ...

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అక్రమ న�...

సాక్షి, ఢిల్లీ: తీహార్‌ జైలు నుంచి విడ...

ఢిల్లీ: జార్ఖండ్‌ ఆదివాసీ నేత, మాజీ సీ...

గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ�...

గుంటూరు, సాక్షి: వైఎస్సార్‌సీపీ రాష్�...

విజయవాడ, సాక్షి: రాజు తల్చుకుంటే దెబ్�...

విజయనగరం, సాక్షి; విజయనగరం పార్లమెంట�...

Kavitha Petition Updates: ముఖ్యాంశాలునేడు సుప్రీంకో�...

Select Your Preferred Category to see your Personalized Content

  • ఆంధ్రప్రదేశ్
  • సాక్షి లైఫ్
  • సాక్షిపోస్ట్
  • సాక్షి ఒరిజినల్స్
  • గుడ్ న్యూస్
  • ఏపీ వార్తలు
  • ఫ్యాక్ట్ చెక్
  • శ్రీ సత్యసాయి
  • తూర్పు గోదావరి
  • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
  • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
  • అల్లూరి సీతారామరాజు
  • పార్వతీపురం మన్యం
  • పశ్చిమ గోదావరి
  • తెలంగాణ వార్తలు
  • మహబూబ్‌నగర్
  • నాగర్ కర్నూల్
  • ఇతర క్రీడలు
  • పర్సనల్‌ ఫైనాన్స్‌
  • ఉమెన్‌ పవర్‌
  • వింతలు విశేషాలు
  • లైఫ్‌స్టైల్‌
  • వైఎస్‌ జగన్‌
  • మీకు తెలుసా?
  • మేటి చిత్రాలు
  • వెబ్ స్టోరీస్
  • వైరల్ వీడియోలు
  • గరం గరం వార్తలు
  • గెస్ట్ కాలమ్
  • సోషల్ మీడియా
  • పాడ్‌కాస్ట్‌

Masooda Review: ‘మసూద’ మూవీ రివ్యూ

Published Fri, Nov 18 2022 1:11 PM | Last Updated on Sat, Nov 19 2022 9:32 AM

Masooda Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: మసూద నటీనటులు: సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణతేజ, కార్తీక్ అడుసుమిల్లి తదితరులు నిర్మాణసంస్థ: స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా రచన, దర్శకత్వం: సాయికిరణ్ సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి సినిమాటోగ్రఫీ : నగేష్ బానెల్ ఎడిటర్‌: జెస్విన్ ప్రభు విడుదల తేది: నవంబర్‌ 18, 2022

‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్‌ చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మాత రాహుల్ యాదవ్ నిర్మించిన మూడో చిత్రం ‘మసూద’. హారర్-డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం నేడు(నవంబర్‌ 18) విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం. 

masooda movie review in telugu

కథేంటంటే..  నీలం(సంగీత) ఓ ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌. భర్త అబ్దుల్‌(సత్య ప్రకాశ్‌)కు దూరంగా ఉంటూ.. కూతురు నాజియా(బాంధవి శ్రీధర్‌)తో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో రెంట్‌కు ఉంటుంది. అదే అపార్ట్‌మెంట్‌లో ఉండే గోపీ(తీరువీర్‌) ఓ సాఫ్ట్‌వేర్‌. తన సహోద్యోగి మినీ(కావ్యా కళ్యాణ్‌ రామ్‌)ని ప్రేమిస్తుంటాడు. కానీ ఆ విషయం ఆమెతో చెప్పడానికి భయపడతాడు. ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉండడంతో నీలం ఫ్యామిలీకి క్లోజ్‌ అవుతాడు.  అప్పుడప్పుడు గోపీతో కలిసి నీలం, నాజియా బయటకు వెళ్తుంటారు. అయితే ఓ రోజు నాజియా వింతగా ప్రవర్తిస్తుంటుంది.  అర్థరాత్రి వేళ ఏదోదో మాట్లాడుతుంది. కూతురిని అలా చూసి భయపడిన నీలం.. గోపీని సహాయం అడుగుతుంది. నాజియా ప్రవర్తను చూసిన గోపీ.. ఆమెకు దెయ్యం పట్టిందని గ్రహిస్తాడు. ఆమెను కాపాడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. చివరకు అల్లా ఉద్దీన్‌(సత్యం రాజేశ్‌) సలహాతో పీర్‌ బాబా(శుభలేఖ సుధాకర్‌)ను కలుస్తారు. ఈ తర్వాత గోపీ, నీలంలకు ఎదురైన సమస్యలు ఏంటి? నాజియా ఆత్మలోకి దెయ్యం ఎలా ప్రవేశించింది? అసలు మసూద ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి?  మసూదను మీర్‌ చాచా ఎందుకు చంపాడు? నాజియాను రక్షించడానికి గోపీ చేసిన సాహసం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘మసూద’చూడాల్సిందే. 

masooda movie review in telugu

ఎలా ఉందంటే.. ఒకప్పుడు టాలీవుడ్‌లో చాలా హారర్‌ మూవీస్‌ వచ్చి, విజయం సాధించాయి. కానీ ఈ మధ్య కాలంలో హారర్‌  అంటే.. కామెడీనే అనేలా  సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులను భయపెట్టడం కంటే నవ్వించడమే తమ లక్ష్యం అనేలా హారర్‌ మూవీస్‌ తీస్తున్నారు. కానీ చాలా కాలం తర్వాత ఒక ట్రూ హారర్ డ్రామాగా వచ్చింది ‘మసూద’. ఈ చిత్రం కథ పాతదే అయినా.. కథనం మాత్రం చాలా కొత్తగా, ఢిఫరెంట్‌గా సాగుతుంది. కథంతా ముస్లిం నేపథ్యంలో జరుగుతుంది. ఆత్మలను వదిలించడానికి పీర్‌ బాబాలు వస్తారు. మసీదులో మంత్రాలు చదువుతారు. అందుకే కథనం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎలాంటి సీన్స్‌ పెడితే ప్రేక్షకులు భయపడతారో..అలాంటి వాటిపై దర్శకుడు సాయికిరణ్ మరింత ఫోకస్‌ పెట్టాడు. 

masooda movie review in telugu

ఫస్టాఫ్‌లో కథ కాస్త నెమ్మదిగా సాగుతుంది. పాత్రల పరిచయానికే దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఒకవైపు హారర్‌ని చూపిస్తూ.. మరోవైపు గోపీ, మినీల లవ్‌ట్రాక్‌ని నడిపించాడు. దీంతో ఎక్కడో క్లారిటీ మిస్‌ అయిందనే ఫీలింగ్‌ కలుగుతుంది. కానీ ఇంటర్వెల్‌ సీన్‌తో సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచేశాడు. అసలు కథంతా సెకండాఫ్‌లో సాగుతుంది. పీర్‌బాబా ఎంటర్‌ అవ్వడంతో కథలో వేగం పెరుగుతుంది. అసలు మసూద ఎవరు? ఆమె నేపథ్యం ఏమై ఉంటుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుంది.

అయితే కథనం సాదాసీదాగా సాగినా.. ఓక్కో సీన్‌ ప్రేక్షకులను దారుణంగా భయపెడుతాయి. మసూద నేపథ్యం గురించి చెప్పే క్రమంలో కొన్ని సీన్స్‌ భయానికి గురి చేస్తాయి. ఇక చివరి అరగంట మాత్రం హారర్‌ అదిరిపోతుంది. ప్రేక్షకుడిని భయపెట్టడమే లక్ష్యంగా కథనం సాగుతుంది. హారర్‌తో పాటు.. తల్లి సెంటిమెంట్‌ని కూడా టచ్‌ చేశాడు దర్శకుడు. కూతురిని గొలుసులతో కట్టేసినప్పుడు.. తల్లిగా సంగీత పడే బాధ, ఏడుపు హృదయాలను హత్తుకుంటుంది.  నిడివి ఎక్కువే అయినా.. హారర్‌ మాత్రం అదిరిపోయింది. 

masooda movie review in telugu

ఎవరెలా చేశారంటే..  ఈ సినిమాకు  సంగీత, తిరువీర్‌, కావ్య, భాందవిల పాత్రలే చాలా కీలకం. గోపీ పాత్రలో తీరువీర్‌ ఒదిగిపోయాడు. హీరోలా కాకుండా నిజంగా పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు. ఇక సంగీత అయితే మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించింది. నీలం పాత్రకు పూర్తి న్యాయం చేసింది. కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌లో కన్నీళ్లు పెట్టించింది. ఇక సినిమాకు మరో ప్రధాన బలం బాంధవి శ్రీదర్‌ పాత్ర. నాజియాగా ఆమె తనదైన నటనతో అందరిని భయపెట్టింది. కథంతా నాజియా పాత్ర చుట్టే తిరుగుతుంది. బాలనటిగా పలు సినిమాల్లో కనిపించిన కావ్యా కళ్యాణ్ రామ్‌.. ఈ చిత్రంలో మిలీ పాత్ర పోషించింది. ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. కానీ తెరపై అందంగా కనిపించింది. పీర్‌బాబా పాత్రలో శుభలేఖ సుధాకర్‌ ఒదిగిపోయాడు. అల్లా ఉద్దీన్‌గా సత్యం రాజేశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం. ఓ హర్రర్‌ సినిమాకు సౌండ్, విజువల్స్‌ చాలా ముఖ్యం. ఈ మూవీకి ప్రశాంత్‌ ఆర్‌.విహారి అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించాడు. నగేష్ బానెల్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ జెస్విన్ ప్రభు తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. 

-అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్‌

Add a comment

Related news by category, related news by tags.

  • PAPA Review: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ టైటిల్‌: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' నటీనటులు - నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య తదితరులు నిర్మాణ సంస్థలు :  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,...
  • Waltair Veerayya Review: ‘వాల్తేరు వీరయ్య’ మూవీ రివ్యూ టైటిల్‌:వాల్తేరు వీరయ్య నటీనటులు: చిరంజీవి, రవితేజ, శ్రుతిహాసన్‌, కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ తదితరులు నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలు: నవీన్‌ యెర్నేని,రవిశంకర్‌...
  • ఆ సినిమా నన్ను చాలా భయపెట్టింది: పరుచూరి గోపాలకృష్ణ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన చిత్రం 'మసూద'. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో వచ్చి...
  • Latti Review: ‘లాఠీ’ మూవీ రివ్యూ టైటిల్‌: లాఠీ నటీనటులు: విశాల్‌, సునైన, ప్రభు, మనిష్కాంత్‌,  తలైవాసల్ విజయ్, మిషా ఘోషల్‌ తదితరులు నిర్మాణ సంస్థ: రానా ప్రొడక్షన్స్‌ నిర్మాతలు: రమణ, నంద దర్శకత్వం: ఎ. వినోద్‌ కుమార్‌ సంగీతం: యువన్...
  • ఓటీటీకి 'మసూద' చిత్రం.. స్ట్రీమింగ్‌ ఆ రోజు నుంచే..! ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన చిత్రం 'మసూద'. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో వచ్చి...

photo 1

స్మృతి కోసం చాలా ట్రై చేశాం.. ఎట్టకేలకు మా జట్టులో!(ఫొటోలు)

photo 2

స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌ నుంచి టాలీవుడ్‌ హీరోయిన్‌గా.. ఎవరో తెలుసా? (ఫోటోలు)

photo 3

Kiran Abbavaram: రాజావారు.. రాణివారు.. జోడీ అదిరింది (ఫోటోలు)

photo 4

పర్వతాల్లో చిల్‌ అవుతోన్న హీరోయిన్ శ్రద్ధా దాస్.. జలకాలాడుతూ!

photo 5

5 నెలల తర్వాత హైదరాబాద్‌కు కవిత.. (ఫొటోలు)

YSRCP Announced New In charges For Two Constituencies  1

జగన్ కీలక నిర్ణయం

Chandrababu Naidu Cheep Politics 2

బుద్ధి మారని బాబు ఫిరాయింపులకు ప్రయత్నాలు

MLC Kavitha To Reach Hyderabad Today 3

కేటీఆర్ తో కలిసి హైదరాబాద్ కు కవిత

Demolish Chandrababu House On Karakatta 4

చంద్రబాబు ఇళ్లు కూల్చాల్సిందే.. ఏపీలో డిమాండ్

 Modis Cabinet Good News For AP and Telangana 5

కేంద్ర కేబినెట్ గుడ్ న్యూస్..

Daily Horoscope

  • Click here - to use the wp menu builder

Logo

What’s it about?

In an apartment in Hyderabad, a school teacher Neelam (Sangitha) lives with her teenage daughter Naaziya. Gopi (Tiruveer) who also resides in the same plot bonds with them and helps them regularly.

Gopi a IT employee likes his colleague (Kavya) but has no guts to ask for a date. After many failures, he finally gathers courage and approaches her and she agrees to. While they are getting to know each other in his room, suddenly Neelam comes to his room seeking his help.    Gopi finds that her daughter Naaziya is behaving as if she was possessed. Doctors declare her psychological problem. But Neelam seeks the help of a baba who generally deal with the possessed.

Rizwan (Subhalekha Sudhakar) and his disciple (Satyam Rajesh) arrive to assist them. Rizwan discovers that the girl is being possessed by a ghost. Gopi travels to a village in search of a person connected to Naaziya and discovers the story of Masooda, the ghost who entered Naaziya’s body. What is Masooda’s story, and who is she?

‘Masooda,’ an Urdu word, means fortune or good luck. It is the name of a ghost in “Masooda,” a new horror thriller directed by newcomer Sai Kiran and produced by Rahul Yadav Nakka (of “Agent Sai Srinivas Athreya”). The ghost’s religion makes a significant difference in this generic horror story. The story’s backdrop, a Muslim family in trouble and Muslim babas assisting them, adds some novelty.

‘Masooda’ starts off on an intriguing note, with a fifteen-minute episode of a ghost killing people. The plot then shifts to a single mother and her daughter getting into trouble, with their neighbour Gopi assisting them. By making Gopi the central focus after it is established that the young girl is possessed, the story devolves into a standard horror drama. His character arc becomes predictable. 

Once it is established that the girl is possessed, Gopi, being a good neighbour, comes to help and goes above and beyond to learn about Masooda. Masood’s story turns out to be routine. The final hour drags on and on, with the sequences from the “Exorcist” film.

The second half is filled with blood, violence, and frightening moments, but none of them provide thrills. The ghost story lacks an engaging thread. The technical elements are used to entice audiences rather than with the engaging screenplay. The final hour is completely dull. It not only needs to be trimmed, but it also lacks novelty.

While the new director succeeds in setting the tone and eliciting the best performances from the sound designer, music director, and cinematographer, he falls short in the writing department. Aside from creating standard scenes, the dialogue is also of poor quality. Despite the fact that there are many Muslim characters, their accent is typical ‘Andhra Telugu’. There is no touch of Urdu or Deccani accent.

Tiruveer does what is required. Despite not having a strong characterisation, he does justice to the role. Sangitha is good as a mother who is determined to save her daughter. Other actors do their parts well.

The technicians have done superior job. The cinematographer, the sound designer and the music director deserve special mention and appreciation.

Bottom-line : ‘Masooda’ is a generic horror film about a mother and her friend going to great lengths to help a possessed girl. While certain scenes and the sound design provide a few thrills, the film as a whole suffers from standard writing, an excessive runtime, and a lack of engaging narrative in the final hour.

Rating: 2.25/5

By Jalapathy Gudelli

Film: Masooda Cast: Sangitha, Thiruveer, Kavya Kalyanram, Akhila Ram, Satyam Rajesh, Satya Prakash, and others Cinematography: Nagesh Banell Music: Prashanth R Vihari Art: Kranthi Priyam Editor: Jesvin Prabhu Sound Design: Sync Cinema Stunts: Ram Krishan and Stunt Jashuva Producer: Rahul Yadav Nakka Written and directed by: Sai Kiran Release Date: November 18, 2022

Tamannaah and Vijay Varma

I have 5000 photos with Tamannaah: Vijay Varma

Saripodhaa Sanivaaram Trailer

US Premieres: Saripodhaa Sanivaaram is trending tremendously

Naga Chaitanya

Naga Chaitanya: I will soon reveal my wedding details

Allu Arjun and Bolisetti Srinivas

“Pudingiva”: A Jana Sena MLA warns Allu Arjun to be in...

Sreeleela

Sreeleela to make her Tamil debut opposite Sivakarthikeyan?

Prabhas

Prabhas wraps up the schedule for ‘The Raja Saab’

Related stories, “pudingiva”: a jana sena mla warns allu arjun to be in his limits, 50-year-old malaika shows off her fab bikini figure, my next four years are blocked, says sandeep reddy vanga, is rajamouli waiting for hollywood’s confirmation, ‘devara part 1’ wraps up its entire shooting part, producer denies making slurs against harish shankar.

  • Privacy Policy

© 2024 www.telugucinema.com. All Rights reserved.

  • Media Watch
  • Press Releases
  • Box Office Portal
  • T360 Contributor Network

masooda movie review in telugu

Masooda Movie Review : A frightening one with mindless violence !

Masooda Movie Review

Masooda Movie Review

TELUGU360 RATING : 2.5/5

Masooda is one small film that caught everyone’s attention with the teaser and trailer. Masooda is a horror thriller and Sangeetha, Thiruveer, Kavya Kalyanram, Subhalekha Sudhakar and Surabhi Prabhavathi played the lead roles. Sai Kiran Y is making his directorial debut and Rahul Yadav Nakka’s Swadharm Entertainment Pvt. Ltd bankrolled the project. Prashanth R Vihari is the music director for Masooda. The film is heading for a theatrical release today and here is the complete review of Masooda.

Story: A teenage girl Nazia ( Bandhavi Sridhar) lives with her mother Neelam ( Sangitha) and Software engineer Gopi (Thiruveer) is their neighbor in the apartment. Neelam notices a sudden change in Nazia’s behavior and seeks Gopi’s help. They suspect Nazia is being possessed by a demon, consult tantrik babas. Rest of the film is about peeru baba finding the backstory of Masoodabi and how she is related to the protagonists.

Analysis: Masooda film doesn’t take much time to set the audience mood. Introduction scene itself intriguing and gore. The shot making is noticeably different in initial 15 minutes. Once the flashback completes, the story of the movie shifts to Hyderabad. Gopi’s love track is boring and makes the proceedings slow. As the intermission time approaches the screams and suspense levels go up. A short duration first half is pretty normal. The second half is packed with blood, violence and loud screams. The backstory of Masoodabi is spine chilling but overdone. Horror genre appeals more to the audience if the story is engaging. Masooda film offers fear factor but misses on delivering engaging story. The flat narration is another negative aspect, no surprise elements in the film. Director relies on generating fear by loud audio design than the strong script. The second half is very lengthy and overwhelming. Satyam Rajesh and Subhalekha Sudhakar are huge miscasting.

Director Sai Kiran appears over tried in this genre. Nagesh Banell’s Cinematography stands out of all technical departments. Prashanth R Vihari’s music is simple, background score is very good. Production values are excellent.

Performances: Thiruveer and Kavya Kalyanram are the lead roles. Thiruveer is a perfect fit for the role, Kavya is not so. Yesteryear heroine Sangeetha, Bandhavi Sridhar as her daughter Nazia play other two main characters of the film.As a helpless mother and daughter duo they performed well. The supporting cast in the movie includes Subhalekha Sudhakar, Satyam Rajesh, Satya Prakash.

Positives :

Technical departments Muslims backdrop offers different from routine

Negatives :

Very lengthy second half Excessive violence Too loud scenes

Verdict : ‘Masooda’ is a frightening Horror film with a different backdrop. But it is terribly loud and lengthy. Only the horror genre hardcore audience can give it a try because this film is extremely violent, terribly blood-soaked. The horror characters scream at highest allowed decibels through out the film.

1star

RELATED ARTICLES MORE FROM AUTHOR

masooda movie review in telugu

Record number of Sexual Harassment cases in Malayalam Cinema

masooda movie review in telugu

NTR playing a Dual Role?

masooda movie review in telugu

Naga Chaitanya responds about his Wedding

Better. Only. Lovers. Can go. Others. Avoid.

LEAVE A REPLY Cancel reply

Save my name, email, and website in this browser for the next time I comment.

ysrcp vs janasena

YSRCP Advantage Amid Janasena Enthusiasm

masooda movie review in telugu

Farmers Block Sangam Dairy Inauguration Over Unpaid Dues

masooda movie review in telugu

Own party workers attack MLA

masooda movie review in telugu

Orvakal and Kopparthi Announced As Industrial Cities

masooda movie review in telugu

Sesh’s G2 Aims To Deliver Globally Resonant Experience

  • Privacy Policy
  • Terms of Use

Telugu360 is an online news paper based out of Hyderabad. Telugu360 is known for breaking news first on web media and is referenced by all the major publications for Telugu news.

© 2015 – 2020 Telugu 360. All right reserved.

css.php

Movies | Music | Masti

  • Local Events
  • Movie Gallery

Latest Updates

Masooda movie review - a pointless horror-drama.

masooda movie review in telugu

'Masooda' hit the cinemas today (November 18). It is produced by Rahul Yadav Nakka of Swadharm Entertainment.

Neelam (Sangeetha Krishna) is a single mother to a teen girl named Naziya (Bandhavi Sridhar). All of a sudden, Naziya starts behaving strangely. She is obviously possessed. A petrified Neelam approaches her trusted neighbour Gopi (Thiruveer) for help. Gopi now has to help Neelam handle the existential crisis and do his bit to save Nazriya from being devoured by a greedy ghost. His search for a solution puts him on a path to knowing about an evil woman named Masooda. Meanwhile, a 'baba' (Subhalekha Sudhakar) is also out to save Nazriya.

Back in 1989, two young Muslim men walked into a jungle, only to discover that they were being haunted by a female ghost. A grisly murder and a police investigation follow ten years later. In the present, Gopi and Neelam are cordial neighbours. If the former is a middle-class man working for a company and mooning over his female colleague (Kavya Kalyanram), the latter is a school teacher struggling to make ends meet because her estranged husband (Satya Prakash) exploits her.

As for Nazriya, around whose fate the story revolves, she has been losing interest in her studies. A fatal flaw this film suffers from is that she is given no personality. So, when she suddenly confronts her "superstitious" mother, it looks forced. Gopi's characterization is half-baked. He is too timid to approach his crush and that's the only detail that is clear about him. His unselfishness is explained as the result of Mahatma Gandhi's influence on his personality. It's all so plain.

The film makes references to yesteryear actress Divya Bharathi who died mysteriously, and the notorious serial killer Cyanide Mohan, to create short-lived curiosity. The characters played by Satya Prakash and Satyam Rajesh are there as needless deviations.

The horror elements are absurdly staged. A possessed teen girl shrieking she won't spare anyone doesn't scare anyone in 2022. The sound design alone manages to create some horror. The sound of the balloon spooking Gopi is a case in point. Beyond that, 'Masooda' falls back on outdated tropes. Merely mentioning terms like 'Kshudra puja' means nothing in an era when the idea of horror should have moved to the next level. The loneliness of the characters, the agony of the single mother, and the adventures are supposed to create scares.

The flashback is where the plot seems to gain some momentum in an otherwise snail-paced movie. Several Muslim characters are introduced. The trace of domestic neo-noir drama hasn't been explored at all. Everything is so superficial.

Prashanth R Vihari's music is ordinary. The cinematography and the art direction alone matter in this otherwise generic yawn-inducing drama.

Closing Remarks

'Masooda' is an over-hyped snooze-fest. Good technical quality is its only merit. The horror elements are unmistakably simplistic.

Critic's Rating

masooda movie review in telugu

Latest Tollywood News

masooda movie review in telugu

Latest News

  • Southern Indian celebrities invited for Balakrishna's Golden Jubilee event
  • Buzz! Aamir Khan's 'Sitaare Zameen Par' indefinitely postponed
  • Rs 100 crore gamble on Adivi Sesh's 'G2'!
  • Moral issue in Allu Arjun vs. Jana Sena row
  • Naga Chaitanya on N-Convention demolition, his wedding

Read More News

Latest Reviews

  • Revu Movie Review: Passable, not rave-worthy
  • AAY Movie Review: Decent Time-Pass with a Social Message
  • Double iSmart Movie Review - Double iSilly
  • Mr. Bachchan Movie Review - A raid on your mental health
  • Viraaji Movie Review - Death by screenplay

Read More Reviews

  • Hi Life Exhibition August 2024 Kicks Off at The Lalit Ashok, Bangalore
  • Siri Papa Latest Stills, HD Photo Gallery
  • Mathu Vadalara 2 HD Movie Gallery
  • First song from 'Eesaraina?!' impresses
  • Manisha Kandkur at Bhale Unnade Movie Press Meet, HD Gallery

View More Updates

TeluguRajyam Logo

MASOODA Movie Review & Rating.

masooda movie review in telugu

Starring: Sangitha, Thiruveer, Kavya Kalyanram, Subhaleka Sudhakar, Akhila Ram, Bandhavi Sridhar

Director: Sai Kiran

Producer: Rahul Yadav Nakka

Music Director: Prashanth R Vihari

Several small-budget films are getting released in the past few weeks and none of them succeeded to create any impact. A few small movies were released today and only one movie is able to catch everyone’s attention and that is ‘Masooda’. Let’s see what the movie is all about.

Nazia (Bhandhavi Sridhar) a teenage girl lives with her mother Neelam (Sangitha) in an apartment. Their family shares good rapport and bonding with their neighbor Gopi Krishna (Thiruveer), a software employee. When life seems to be going smoothly, a sudden change in Nazia’s behavior worries her mother. Gopi tells that Nazia is possessed by a ghost and needs to be treated immediately.

With Nazia behaving peculiarly, they seek the help of tantriks. The rest of the movie is all about peeru baba finding the backstory of Masoodabi and how she is related to Nazia.

The movie doesn’t take much too much time to set the mood of the audience. The introduction scene itself is intriguing and gore. Once the flashback is finished, the story shifts to Hyderabad. While the movie goes in an interesting way, Gopi’s love track becomes a hurdle and it’s quite boring. The movie frightens just before the interval episode.

The second half is full of violence, bloodshed, and screams. The backstory of Masoodabi is spine-chilling but it’s overboard. The movie offers a fear factor but fails to engage with the story.

Director focused more on creating fear with loud sounds, screams, and gore elements and missed the narration which goes flat.

Plus Points:

Technical aspects

Muslim backdrop offers different from routine

Lengthy second half

Too much violence

Too much bloodshed and loud scenes

On the whole, ‘Masooda’ is another horror movie with a different backdrop. Despite a few lags and slow narration, the movie is a decent watch.

Rating: 3.0

Get the Reddit app

Anything and everything about Telugu cinema!

Masooda unofficial review thread.

Mods veyyaledhu kaabatti nenesthunna.

Choosinollu ela undho cheppandi, choodalanukunevallu choodalo ledho thelusukondi, naa laa panipaata lenollu cherchinchukondi.

Spoiler maathram tag cheyyatam marchipokandi.

By continuing, you agree to our User Agreement and acknowledge that you understand the Privacy Policy .

Enter the 6-digit code from your authenticator app

You’ve set up two-factor authentication for this account.

Enter a 6-digit backup code

Create your username and password.

Reddit is anonymous, so your username is what you’ll go by here. Choose wisely—because once you get a name, you can’t change it.

Reset your password

Enter your email address or username and we’ll send you a link to reset your password

Check your inbox

An email with a link to reset your password was sent to the email address associated with your account

Choose a Reddit account to continue

WhatsApp Channel

HT తెలుగు వివరాలు

Munjya Review: ముంజ్య రివ్యూ.. పెళ్లి కోసం బ్రహ్మ రాక్షసుడి ఆరాటం.. ఓటీటీ హారర్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

Share on Twitter

Horror Comedy Movie Munjya Review In Telugu: ఓటీటీలోకి రీసెంట్‌గా వచ్చిన హారర్ కామెడీ మూవీ ముంజ్య మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. అభయ్ వర్మ, శార్వరి వాఘ్, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మూవీ ఎలా ఉందో ముంజ్య రివ్యూలో చూద్దాం.

ముంజ్య రివ్యూ.. పెళ్లి కోసం బ్రహ్మ రాక్షసుడి ఆరాటం.. ఓటీటీ హారర్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

టైటిల్: ముంజ్య

నటీనటులు: శార్వరి వాఘ్, అభయ్ వర్మ, సత్యరాజ్, సుహాస్ జోషి, మోనా సింగ్, భాగ్యశ్రీ లిమాయే, శృతి మరాఠే, అజయ్ పుర్కర్ తదితరులు

కథ: యోగేష్ చండేకర్, నిరేన్ భట్

దర్శకత్వం: ఆదిత్య సర్పోత్‌దార్

నిర్మాతలు: దినేష్ విజన్, అమర్ కౌశిక్,

సంగీతం: సచిన్ సంఘ్వి, జిగర్ సాయ్య, జస్టిన్ వర్గీస్

నిర్మాణ సంస్థ: నక్షత్ర్ ఫిల్మ్ ల్యాబ్స్

ఓటీటీ ప్లాట్‌ఫామ్: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

ఓటీటీ రిలీజ్ డేట్: ఆగస్ట్ 25, 2024

Munjya Movie Review In Telugu: హారర్ సినిమాలకు ఉండే ఫ్యాన్ బేస్ గురించి తెలిసిందే. ఇక ఈ హారర్ సినిమాలకు కామెడీని యాడ్ చేసి కరెక్ట్ థ్రిల్లింగ్ అండ్ గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో రన్ చేస్తే ఆ మూవీ సూపర్ హిట్టు. అలా రీసెంట్‌గా బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హారర్ కామెడీ మూవీనే ముంజ్య.

రూ. 30 కోట్లతో తెరకెక్కిన ముంజ్య సినిమా జూన్ 7న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఓవరాల్‌గా రూ. 132 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. శార్వరి వాఘ్, అభయ్ వర్మ, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో ఆదిత్య సర్పోత్‌దార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో సడెన్‌గా ఓటీటీ రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ముంజ్య రివ్యూ లో తెలుసుకుందాం.

70 ఏళ్ల క్రితం కొంకణ్ అనే గ్రామంలో తనకంటే వయసులో పెద్దదైన మున్నిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు గోట్యా. కానీ, ఇంట్లోవాళ్ల వల్ల అది సాధ్యం కాదు. తర్వాత గోట్యాకు ఉపనయనం చేస్తారు. ఆ తర్వాత మున్నిని దక్కించుకునేందుకు కొంకణ్ గ్రామంలోని సముద్రం ఒడ్డు పక్కన ఉన్న చెటుక్‌వాడిలోని శాపగ్రస్త చెట్టు వద్ద తన చెల్లిని నరబలి ఇద్దామనుకుంటాడు. కానీ, అది ప్లాప్ అవుతుంది. అక్కడే గోట్యా మరణిస్తాడు.

అయితే, ఉపనయనం చేసి పది రోజులు కాకముందే గోట్యా మరణించడంతో తాను బ్రహ్మ రాక్షసుడిగా మారతాడని చెట్టుకు పూజలు చేస్తారు. కట్ చేస్తే తల్లి పమ్మీ (మోనా సింగ్)తో కలిసి పార్లర్ రన్ చేస్తాడు బిట్టు (అభయ్ వర్మ). తనతోపాటే పెరిగినా బేలా (శార్వరి వాఘ్)‌ను బిట్టు ప్రేమిస్తాడు. కానీ, తను మాత్రం ఇంకొకరిని లవ్ చేస్తుంది. తన కజిన్ సిస్టర్ రుక్కు (భాగ్యశ్రీ లిమాయే) పెళ్లి కోసం అని తల్లి పమ్మీ, నానమ్మ గీత (సుహాస్ జోషి)తో కలిసి కొంకణ్ వెళ్తాడు బిట్టు.

చెల్లెలి పెళ్లి కోసం వెళ్లిన బిట్టుకు కొంకణ్‌లో ఏం జరిగింది? అక్కడ తన తండ్రి గురించి బిట్టు ఏం తెలుసుకున్నాడు? బిట్టు వెంట ముంజ్యా అనే పిల్ల దెయ్యం ఎందుకు పడింది? ముంజ్యాకు ఏం కావాలి? ముంజ్యా బారి నుంచి తనను బేలాను బిట్టు కాపాడడా? ఈ క్రమంలో ఎల్విస్ కరీమ్ ప్రభాకర్ ( సత్యరాజ్ ) పాత్ర ఏంటీ? అనే విషయాలు తెలియాలంటే ముంజ్యా చూడాల్సిందే.

సాధారణంగా హారర్ సినిమాలు అన్ని దాదాపుగా ఒకే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుంటాయి. కానీ, వాటి ఎగ్జిగ్యూషన్ మాత్రం డిఫరెంట్‌గా ఉంటుంది. అయితే, ముంజ్యలో అసలు కథ అంతర్లీనంగా పాతదైనట్లు అనిపించినా చూపించిన తీరు మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. బ్రహ్మణుల్లో కౌమార దశలో ఉన్న అబ్బాయిలకు ఉపనయనం చేస్తారు. కొంకణ్ ప్రాంతంలో మరాఠీలో ఈ కార్యక్రమం జరిగిన పిల్లలను ముంజ్య అని పిలుస్తారు.

ముంజ్యగా మారిన గోట్యా బ్రహ్మ రాక్షసుడిగా మారే కథ ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. ఆ తర్వాత తనకు కావాల్సింది నెరవేర్చుకునేందుకు చేసే పనులు, సీన్స్ మాత్రం రొటీన్‌గా ఉన్నాయి. చాలా వరకు ముందు జరిగే సీన్లను ఊహించవచ్చు. సినిమా మొత్తం ఏం జరుగుతుందనేది ఈజీగా గెస్ చేయొచ్చు. క్లైమాక్స్‌లో మాత్రం ఓ చిన్న ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. అయితే, సినిమాకు జస్టిన్ వర్గీస్ ఇచ్చిన బీజీఎమ్ అదిరిపోయింది. బీజీఎమ్‌తోనే రెగ్యులర్ సీన్లపై కూడా ఇంట్రెస్టింగ్ కలిగేలా చేశారు.

ఆకట్టుకునే విజువల్స్- బీజీఎమ్

గ్రాఫిక్స్ , విజువల్స్, హారర్ మూడ్ వచ్చేలా బాగానే తీర్చిదిద్దారు. అలాగే కామెడీ సీన్స్ పర్వాలేదనిపించాయి. పిల్ల దెయ్యం విజువల్‌గా కొత్తగా ఉంది. అటు భయపట్టేలా ఇటు నవ్వు తెప్పించేలా యూనిక్‌గా డిజైన్ చేశారు. ఎమోషనల్ సీన్స్ పర్వాలేదు. ఓ పాట బాగానే ఉంది. ఇక అభయ్ వర్మ నటన చాలా బాగుంది. లవ్, భయం, ఎమోషన్ చాలా బాగా చూపించాడు.

శార్వరి వాఘ్ పర్వాలేదనిపించింది. గోట్యాగా చేసిన పిల్లాడి నటన బాగుంటుంది. సత్యరాజ్ పాత్ర పర్వాలేదు. కానీ, పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. మోనా సింగ్, సుహాస్ జోషి నటన ఆకట్టుకుంటుంది. ఫైనల్‌గా చెప్పాంటే టైమ్‌పాస్ కోసం ఫ్యామిలీతో చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేవు.

ఫైనల్‌గా చెప్పేది..

అయితే, రెండు గంటల నిడివి ఉన్న ముంజ్య డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీ లో కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. దాదాపుగా అర్థమయ్యే సంభాషణలే ఉన్నాయి. భాషతో సంబంధం లేదనుకుంటే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో చూసి ఎంజాయ్ చేయొచ్చు.

రేటింగ్: 2.75/5

masooda movie review in telugu

  • Click on the Menu icon of the browser, it opens up a list of options.
  • Click on the “Options ”, it opens up the settings page,
  • Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
  • Scroll down the page to the “Permission” section .
  • Here click on the “Settings” tab of the Notification option.
  • A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
  • Once the changes is done, click on the “Save Changes” option to save the changes.

masooda movie review in telugu

  • Top Listing
  • Upcoming Movies

Saripodhaa Sanivaaram Overseas Review: Nani's Hyped Action-Thriller Opens Amid Enthusiasm & Record Bookings

Saripodhaa Sanivaaram overseas review and ratings

Saripodhaa Sanivaaram Overseas Review: Natural star Nani's 'Saripodhaa Sanivaaram,' a vigilante actioner written and directed by Vivek Athreya is finally open for enthusiastic fans, movie lovers and entertainment seekers. The movie's big debut happened a bit earlier in the overseas on the big screens.

The movie Saripodhaa Sanivaaram sparked intrigue among the fans of the actor as well as Tollywood movie lovers with its unique premise. The theatrical trailer only added to the existing hype. With a bit of hiccups regarding the film's bookings in the Telugu states due to the distribution conflicts had an impact on the film's openings back home.

Nani and Priyanka Mohan have collaborated for the second time on this film after 'Nani's Gang Leader.' Saripodhaa Sanivaaram also marks the second collaboration of Nani and Vivek Athreya after 'Ante Sundaraniki'.

Saripodhaa Sanivaaram Overseas Review The movie premiered all over the USA to a stellar reception on midnight of August 29 at midnight Indian time, the movie hit the screens overseas, making the excited fans back home a bit anxious about the movie's talk. Enthusiastic fans and film buffs who wanted to watch their favourite star Nani on the big screen a couple of hours earlier than others have shared their experience through their social media handles, giving a mini introduction of what to expect from Saripodhaa Sanivaaram. Check out some tweets from the NRIs and what they have to say about Vivek Athreya's directorial, below.

#SaripodhaaSanivaaram show started.. All the best fav @NameisNani This time Tamil lo kooda baaga aadali mee cinema! Atleast SSR nunchi meeru consistent ga quality dubbing tho try chesina efforts kain ee cinema kachitanga peddha hit kottali 🤞🏻 pic.twitter.com/jY1bB2IjJb — Vignesh (@Akvicky_2) August 28, 2024
So far very entertaining and feel good ❤️❤️🔥 #SaripodaSanivaaram #SaripodhaaSanivaaram — Karthik (@meet_tk) August 28, 2024
Current mood: Aaaaaaaaaaaaaaaa #SaripodhaaSanivaaram #PotharuMothamPotharu pic.twitter.com/cBT8r9yxmp — ☀️ Mie’s Saturday ☀️ (@rrr_mie) August 28, 2024

Saripodhaa Sanivaaram Cast The movie stars Nani as Surya, Priyanka Mohan as Charu aka Charulatha, S.J. Suryah as R. Dayanand, Murali Sharma as Koormanand, Aditi Balan as Bhadra, Sai Kumar as Surya's father Sankaram, and Subhalekha Sudhakar as Kamalakar, Supreeth as Kaali, Abhirami as Chayadevi, Ajay as Govardhan, Ajay Ghosh as Narayana Prabha among others in prominent roles.

Saripodhaa Sanivaaram Crew The movie written and directed by Vivek Athreya is produced by DVV Danayya under his DVV Entertainment banner. The film's music and sound are composed by Jakes Bejoy. Murali G. cranked the camera while Karthika Srinivas worked as the film's editor.

Nani Saripodhaa Sanivaaram X (Twitter) Review: Nani-Vivek Athreya's Actioner Promises Thrilling Experience

  • Don't Block
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Dont send alerts during 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am to 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am

facebookview

  • Movie Schedules

masooda movie review in telugu

-->

Most Viewed Articles

  • Job Opening : Wanted English Content Writers
  • Job Opening : Wanted Telugu Content Writers
  • Senior Bollywood actress reacts to Arshad Warsi’s comments on Prabhas
  • This aspect is stopping Stree 2 from entering the 1000-crore club
  • The Raja Saab update: Popular heroine shoots for her glamorous scenes
  • Ashwini Dutt announces sequels to Chiranjeevi’s Indra and Jagadeka Veerudu Athiloka Sundari
  • Star hero says he is gutted after his biggie flopped at the box office
  • Honeymoon Express is now streaming on this OTT
 
 

Recent Posts

  • మొదటి షో వివరాలు : “సరిపోదా శనివారం”
  • కళ్యాణ్ రామ్ ఆ డైరెక్టర్‌కి ఓకే చెప్పాడా..?
  • FDFS : Highlights from Saripodhaa Sanivaaram
  • Buzz: Aamir Khan’s Sitaare Zameen Par postponed from Christmas 2024
  • Manjummel Boys actor roped in for Rajinikanth’s Coolie
  • ‘అహో విక్రమార్క’ను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నది వీరే!
  • entertainment
  • Nani reveals 'Saripodhaa Sanivaaram' delivers more than just action

Nani reveals 'Saripodhaa Sanivaaram' delivers more than just action

Nani reveals 'Saripodhaa Sanivaaram' delivers more than just action

About the Author

The TOI Entertainment Desk is a dynamic and dedicated team of journalists, working tirelessly to bring the pulse of the entertainment world straight to the readers of The Times of India. No red carpet goes unrolled, no stage goes dark - our team spans the globe, bringing you the latest scoops and insider insights from Bollywood to Hollywood, and every entertainment hotspot in between. We don't just report; we tell tales of stardom and stories untold. Whether it's the rise of a new sensation or the seasoned journey of an industry veteran, the TOI Entertainment Desk is your front-row seat to the fascinating narratives that shape the entertainment landscape. Beyond the breaking news, we present a celebration of culture. We explore the intersections of entertainment with society, politics, and everyday life. Read More

Visual Stories

masooda movie review in telugu

  • Cast & crew

Nicole Kidman and Harris Dickinson in Babygirl (2024)

A high-powered CEO puts her career and family on the line when she begins a torrid affair with her much younger intern. A high-powered CEO puts her career and family on the line when she begins a torrid affair with her much younger intern. A high-powered CEO puts her career and family on the line when she begins a torrid affair with her much younger intern.

  • Halina Reijn
  • Nicole Kidman
  • Harris Dickinson
  • Antonio Banderas
  • 1 nomination

View Poster

Top cast 38

Nicole Kidman

  • All cast & crew
  • Production, box office & more at IMDbPro

More like this

Blitz

2024 Venice Film Festival Guide

Poster

  • December 25, 2024 (United States)
  • United States
  • Netherlands
  • New York City, New York, USA (street scenes)
  • Man Up Film
  • See more company credits at IMDbPro

Technical specs

  • Runtime 1 hour 54 minutes

Related news

Contribute to this page.

Nicole Kidman and Harris Dickinson in Babygirl (2024)

  • See more gaps
  • Learn more about contributing

More to explore

Recently viewed.

masooda movie review in telugu

IMAGES

  1. Masooda Movie Review In Telugu I Sangitha,Thiruveer, SaiKiran

    masooda movie review in telugu

  2. Masooda review. Masooda తెలుగు movie review, story, rating

    masooda movie review in telugu

  3. Masooda Movie REVIEW I Sangitha,Thiruveer, SaiKiran

    masooda movie review in telugu

  4. Masooda Review: A generic horror story!

    masooda movie review in telugu

  5. Masooda Movie Review || Masooda Movie Review And Rating || Masooda

    masooda movie review in telugu

  6. Masooda review. Masooda Telugu movie review, story, rating

    masooda movie review in telugu

COMMENTS

  1. Masooda Movie Review in Telugu

    Masooda Telugu Movie Review, Sangitha, Thiruveer, Kavya Kalyanram, Subhalekha Sudhakar, Akhila Ram, Bandhavi Sridhar, Satyam Rajesh, Masooda Movie Review, Masooda ...

  2. Masooda Review: మూవీ రివ్యూ: మసూద Great Andhra

    Masooda Review: మూవీ రివ్యూ: మసూద. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మళ్లి రావా వంటి ప్రశంసలు పొందిన చిత్రాలు నిర్మించిన రాహుల్ యాదవ్ ఈసారి ఈ ...

  3. Masooda Movie Review: This one's for the horror fanatics

    Masooda Movie Review: Critics Rating: 3.0 stars, click to give your rating/review,Debutant director Sai Kiran and actors Sangitha, Thiruveer do a good job of pulling you into the wor

  4. Masooda Telugu Movie Review

    Verdict: On the whole, Masooda works to an extent for its novelty and genuineness. The performances and the technical brilliance give a nice depth to the movie, but the problem lies with the slow pacing and the lag in the first hour. Those who love watching horror films can give it a shot. 123telugu.com Rating: 2.75/5.

  5. Masooda Movie Review And Rating In Telugu

    Actress Sangeetha Starrer Masooda Movie Review And Rating In Telugu | Masooda Movie Cast and Crew | Best Telugu Horror Film in 2022 | Latest Telugu Movie Reviews,

  6. Masooda Review: A generic horror story!

    Bottom-line: 'Masooda' is a generic horror film about a mother and her friend going to great lengths to help a possessed girl. While certain scenes and the sound design provide a few thrills, the film as a whole suffers from standard writing, an excessive runtime, and a lack of engaging narrative in the final hour. Rating: 2.25/5.

  7. Masooda Movie Review : A frightening one with mindless violence

    Masooda Movie Review. TELUGU360 RATING : 2.5/5. Masooda is one small film that caught everyone's attention with the teaser and trailer. Masooda is a horror thriller and Sangeetha, Thiruveer, Kavya Kalyanram, Subhalekha Sudhakar and Surabhi Prabhavathi played the lead roles. Sai Kiran Y is making his directorial debut and Rahul Yadav Nakka's ...

  8. Masooda Telugu Movie Review & Rating: A pointless horror-drama

    Closing Remarks. 'Masooda' is an over-hyped snooze-fest. Good technical quality is its only merit. The horror elements are unmistakably simplistic. Masooda Movie Review & Rating: Sangeetha Krishna is a single mother to a teen girl named Naziya (Bandhavi Sridhar). All of a sudden, Naziya starts behaving strangely.

  9. Masooda Movie REVIEW I Sangitha,Thiruveer, SaiKiran

    Here is the Review of Masooda telugu Movie starring Sangitha,Thiruveer....We Movie Matters in this video discussed about the review of Masooda telugu movieM...

  10. Masooda లాంటి పూర్తి స్థాయి Horror మూవీకి ఆదరణ తక్కువా? *Review

    On December 21, 2022, 'Massoda' will have its OTT debut on Aha. The movie Massoda was written and directed by the debutant Sai Kiran. Sangeeta, Thiruveer, Kavya Kalyan Ram, Subhalekha Sudhakar, Akhila Ram, Bandhavi Sridhar, Satyam Rajesh, Satya Prakash, Surya Rao, Surabhi Prabhavathi, Krishna Teja and others acted in this movie | నూతన దర్శకుడు సాయి ...

  11. MASOODA Movie Review & Rating

    The movie doesn't take much too much time to set the mood of the audience. The introduction scene itself is intriguing and gore. Once the flashback is finished, the story shifts to Hyderabad. While the movie goes in an interesting way, Gopi's love track becomes a hurdle and it's quite boring. The movie frightens just before the interval ...

  12. Masooda 2022 Telegu Horror Movie || Sangeetha, Thiruveer

    Masooda 2022 Telegu Horror Movie || Sangeetha, Thiruveer, Kavya Kalyanram || Masooda Movie Full Facts ReviewMasooda is a 2022 Indian Telugu-language supernat...

  13. Masooda : r/tollywood

    Anything and everything about Telugu cinema! Masooda. It's very rare to make a good horror movie in Telugu , gone are those days where we used to get classics such as deyyam , raatri (RGV movies ) which are actually scary for that time and even till now ! This movie actually is very interesting as it's a good horror movie we got in recent times ...

  14. Masooda unofficial review thread. : r/tollywood

    Final verdict : This is a good film that should be seen in the theaters for the sake of Telugu Horror genre so that we get even better horror movies. And I feel extremely for the people behind this movie because Gaalodu is getting bigger collections than this one at the point of writing this review.

  15. Masooda (2022)

    Masooda (2022), Horror Thriller released in Telugu language in theatre near you in ongole. Know about Film reviews, lead cast & crew, photos & video gallery on BookMyShow.

  16. masooda telugu movie part-2

    హారర్ సినిమాలు భయానక, రోమాంచక అనుభవాలను కలిగించే కథాంశాలను ...

  17. masooda movie review in telugu

    Advertisement. Masooda Review: మూవీ రివ్యూ: మసూద. టైటిల్: మసూద రేటింగ్: 2.5/5 తారాగణం ...

  18. Here is when Masooda premiers on Aha

    We already reported that the film would be premiered on Aha on December 21st. Now the OTT platform has taken to its social profiles to announce that the film will be available to stream from 7 PM tomorrow. Hence the fans need to wait a bit longer to experience the thrills and chills. Sangitha, Thiruveer, Kavya Kalyanram, Subhaleka Sudhakar ...

  19. Munjya Review: ముంజ్య రివ్యూ.. పెళ్లి కోసం బ్రహ్మ రాక్షసుడి ఆరాటం

    Horror Comedy Movie Munjya Review In Telugu: ఓటీటీలోకి రీసెంట్‌గా వచ్చిన హారర్ కామెడీ ...

  20. Saripodhaa Sanivaaram Review & Ratings

    Saripodhaa Sanivaaram Overseas Review: Natural star Nani's 'Saripodhaa Sanivaaram,' a vigilante actioner written and directed by Vivek Athreya is finally open for enthusiastic fans, movie lovers ...

  21. Masooda Movie Review

    Telugu cinema news, Movie reviews, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, telugu movie reviews, Box office collections

  22. Nani reveals 'Saripodhaa Sanivaaram' delivers more than just action

    Nani discusses the excitement and depth in 'Saripodhaa Sanivaaram' beyond action sequences. Learn about the collaboration and unique narrative structure in this upcoming film.

  23. Masooda Movie Review in 1Min || Telugu Review #shorts #youtubeshorts #

    Masooda Movie Review in 1Min || Telugu Review #shorts #youtubeshorts #moviereview #trending #trendingshorts #trend #trendingvideo #trendingstatus #masooda #m...

  24. Babygirl (2024)

    Babygirl: Directed by Halina Reijn. With Nicole Kidman, Harris Dickinson, Antonio Banderas, Sophie Wilde. A high-powered CEO puts her career and family on the line when she begins a torrid affair with her much younger intern.

  25. Masooda Horror movie location

    #Horror #Movie #Masooda